Verse
నా జీవితము నీ మాటతోనే ఆరంభించెదన్
సమాప్తమన్న నీ మాటతోనే ఆరంభించెదన్
Pre-Chorus
జయమే జయమే నీ మాటలో
జయమే జయమే నీ ప్రేమలో
జయమే జయమే నీ మాటలో
జయమే జయమే‖ 4x ‖
Verse
నా చింతలన్ని నీ కౌగిలిలో మరచిపొయేదన్
నా ఆశలన్ని నీ సన్నిదిలో సమర్పించెదన్
Pre-Chorus
ఆనందమే నందమే నీ కౌగిలిలో
ఆనందమే నందమే నీ సన్నిధిలో
ఆనందమే నందమే నీ కౌగిలిలో
ఆనందమే నందమే‖ 4x ‖
Bridge
నీలోనే విజయము
నీలోనే ఆనందము‖ 8x ‖