Chorus
నా కనుల వెంబడి కన్నీరు రానీయకా. . నా ముఖములో దుంఖమే ఉండనీయకా
చిరు నవ్వుతో నింపిన యేసయ్యా చిరు నవ్వుతో నింపినా యేసయ్యా
ఆరాధనా ఆరాధనా ఆరాధనా నీకే‖ 2x ‖
Verse
అవమానాలను ఆశీర్వాదముగా నిందలన్నిటినీ దీవెనలగా మార్చి‖ 2x ‖
నేను వేసే ప్రతి అడుగులో నీవే నా దీపమై‖ 2x ‖
చిరు నవ్వుతో నింపిన యేసయ్యా చిరు నవ్వుతో నింపినా యేసయ్యా
Verse
సంతృప్తి లేని నాజీవితములో సమృద్దినిచ్చి ఘన పరచినావు‖ 2x ‖
నా మురికి జీవితాన్ని ముత్యముగా మార్చి‖ 2x ‖
చిరు నవ్వుతో నింపిన యేసయ్యా చిరు నవ్వుతో నింపినా యేసయ్యా