Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Na Notan Krotta Pata Na Yesu Icche

నా నోటన్ క్రొత్త పాట నా యేసు ఇచ్చె

Na Notan Krotta Pata Na Yesu Icche

Verse
నా నోటన్‌ క్రొత్త పాట నా యేసు ఇచ్చెను
ఆనందముతో హర్షించి పాడెదన్‌
జీవించు కాలమంతయు హల్లేలూయ
Verse
అంధకార పాపమంత నన్ను చుట్టగా
దేవుడే నా వెలుగై ఆధరించెను
Verse
దొంగ ఊబి నుండి నన్ను లేవనెత్తెను
రక్తముతో నన్ను కడిగి శుద్ది చేసెను
Verse
నాకు తల్లిదండ్రి మరియు మిత్రుడాయెనే
నిందలోర్చి ఆయనను ప్రకటింతును
Verse
వ్యాది భాధ లందు నేను మొర్ర పెట్టగా
ఆలకించి బాధ నుండి నన్ను రక్షించెను
Verse
భువి లోని భాదలు నన్నేమి చేయును
పరలోక దీవెనకై వేచి యున్నాను

Related Tags

PraiseSalvationJoy