Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Na Paadamulaku Deepam Na Trovalaku Velugu

నా పాదములకు దీపం నా త్రోవలకు వెలుగు

Na Paadamulaku Deepam Na Trovalaku Velugu

Verse
నా పాదములకు దీపం నా త్రోవలకు వెలుగు‖ 2x ‖
నా ప్రాణమునకు జీవం నా యేసయ్య నీ వాక్యం‖ 2x ‖
Verse
భుమి కంటే ఆకాశం ఎంత ఉన్నతం
నా దోషములను అంత దూర పరచితివే
నీ కిచ్చిన రక్షణ కొరకై నేనేమి చెల్లింతును
రక్షణ పాత్ర చేత పట్టుకొని స్తోత్రము చేసెదన్
Verse
నాలో ఉన్న ఆశలను నెరవెర్చితివే
నా ఆలోచన సఫల పరచితివే
నీ సేవకై నా జీవితం నేను అర్పింతును
నా ప్రాణ అత్మ దేహమును నీకై అర్పింతును

Related Tags

WorshipGuidanceWord Of God