Verse
నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు
నా ప్రేమను వారికి ప్రకటింప కొందరే ఉన్నారు‖ 2x ‖
ఎవరైనా మీలో ఒకరైనా‖ 2x ‖
వెళతార నా ప్రేమను చెబుతారా‖ 2x ‖
Verse
రక్షణ పొందని ప్రజలు లక్షల కొలదిగా ఉన్నారు
మారుమూల గ్రామములో ఊరిలో పలు వీధుల్లో‖ 2x ‖
ఎవరైనా మీలో ఒకరైనా‖ 2x ‖
వెళతార నా ప్రేమను చెబుతారా‖ 2x ‖
Verse
వెళ్ళగలిగితె వెళ్ళు తప్పక వెళ్ళండి
వెళ్ళలేక పోతె వెళ్లే వారిని పంపండి‖ 2x ‖
ఎవరైనా మీలో ఒకరైనా‖ 2x ‖
వెళతార నా ప్రేమను చెబుతారా‖ 2x ‖