Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Na Prana Priyuda Na Yesu Prabuva

నా ప్రాణ ప్రియుడా నా యేసు ప్రభువా

Na Prana Priyuda Na Yesu Prabuva

Verse
నా ప్రాణ ప్రియుడా నా యేసు ప్రభువా
నా జీవితం అంకితం నీకే నా జీవితం అంకితం
Verse
నీ సత్యము సమాజములో నీ నీతిని నా హృదయములో
దాచియుంచ లేనూ ప్రభు స్ధుతియాగముగ నూతన గీతము నేపాడెద‖ 2x ‖
Verse
నా ఎడ నీకున్న తలంపులు బహు విస్తారములై యున్నవి‖ 2x ‖
వాటిని వివరించి చెప్పాలేని అవి అన్నియును లెక్కకు మించిన వైయున్నవి

Related Tags

WorshipDevotionalSurrender