Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Na Pranam Na Sarvam Antarangamuna Samasthama

నా ప్రాణం నా సర్వం అంతరంగమున సమస్తమ

Na Pranam Na Sarvam Antarangamuna Samasthama

Chorus
నా ప్రాణం నా సర్వం అంతరంగమున సమస్తము
ఆయన చేసిన మేళ్ళను మరువకుమా‖ 2x ‖
Verse
నా దోషములను క్షమించు దేవుడు వేదనలను తొలగించును
కరుణ కటాక్షము కిరీటముగా ఉంచావు
Verse
నీ ఆత్మతో నన్ను నింపావు నీ రక్షణ నా కిచ్చావు
కుమారునిగా నన్ను చేర్చుకొన్నావు పరమ తండ్రివి

Related Tags

PraiseThanksgiving