Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Na Priyudu Na Snehitudu Ati Ma

నా ప్రియుడు నా స్నేహితుడు అతి మ

Na Priyudu Na Snehitudu Ati Ma

Verse 1
నా ప్రియుడు నా స్నేహితుడు
అతి మధురం అతి కాంక్షనీయుడు
దవళవర్ణుడు రత్నవర్ణుడు
అతడే నా ప్రియుండు అతడే నా స్నేహితుడు
Verse
ప్రభువా పది వేళలో అతి సుందరుడా
పరిశుద్ధుల కొరకై వచ్చు చున్నావా‖ 2x ‖
పరలోకములో మమ్ము చేర్చుకొందువా‖ 2x ‖
Verse
సుగంధ పరిమళాల సువ్వాసనా
పరిశుద్దులు కుమ్మరించు ఆరాధనా‖ 2x ‖
షూలమ్మితి సంఘమునే కోరుకొందువా‖ 2x ‖
Verse
ప్రభు యేసు నామమందు విశ్వసించినా
పవిత్రా రక్తములో కడుగ బడుదువు‖ 2x ‖
పరిశుద్ధుల విందులో ఆనందింతువు‖ 2x ‖

Related Tags

WorshipDevotionalJesus