Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Na Raja Na Deva Stotra Geetham Paadedana

నా రాజా నా దేవా స్తొత్ర గీతం పాడెదన

Na Raja Na Deva Stotra Geetham Paadedana

Verse
నా రాజా నా దేవా స్తొత్ర గీతం పాడెదను
నా ప్రభువా నా రక్షకా ఉత్సహించి ఆరాధింతును
నిన్నే ప్రమించుచున్నాను నీకై జీవించుచున్నాను‖ 2x ‖
Verse
నలిగిన వారికి నీవే మహా దుర్గము
దారి తప్పిన వారికి కృపా మార్గము
నన్ను నడిపించు నీవే నా ప్రాణము‖ 2x ‖
Verse
అడిగిన వారికి నీవే ఐశ్వర్యము
ఆత్మ వరములతో నింపె అపురూప దైవము
తొలకరివానతో నన్ను అభిషేకించుము‖ 2x ‖

Related Tags

PraiseWorshipDevotional