OriginalTransliteratedBothVerse 1నా తల్లి కంటెను నా తండ్రి కంటెనుయేసయ్య నన్ను ఎంతో ప్రేమించెన్(అందుకే యేసయ్య అంటే నాకు ఏంతో ఇష్టం! ఇష్టం!)‖ 2x ‖నీకొరకు నాకొరకు సిలువపై రక్తము కార్చెనునిన్ను నన్ను పరమున చేర్చ పరమున కేగెను‖ నా తల్లి ‖