Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Na Vedanalo Vedakitini Sriyesuni Paada

నా వేదనలో వెదకితిని శ్రీయేసుని పాదా

Na Vedanalo Vedakitini Sriyesuni Paada

Verse 1
నా వేదనలో వెదకితిని శ్రీయేసుని పాదాలను
నా మనస్సులో కోరితిని నీ రూపమునే దీనుడనై
Verse
వేకు జాములో విలపించితిని నా పాపములో వ్యసనములో
ఓదార్చుము విసుగొందక నీ కృపలో నా ప్రభువా‖ 2x ‖
Verse
నీ హస్తములో నిదురింపజేయుమా నీ ప్రేమలో లాలించుమా
ఓదార్చుము విసుగొందక నీ కృపలో నా ప్రభువా‖ 2x ‖

Related Tags

WorshipPrayerRepentance