Chorus
నా యేసు రాజు నాకై పుట్టిన రోజు
క్రిస్మస్ పండుగ గుండె నిండగ
హ్యాపి హ్యాపి క్రిస్మస్.. మెర్రి మెర్రి క్రిస్మస్..
Verse
పరలోకమునే విడిచెను పాపిని నను కరుణించెను
పసిబాలునిగా పుట్టెను పశువుల తోట్టెలో వింతగా
హ్యాపి హ్యాపి క్రిస్మస్.. మెర్రి మెర్రి క్రిస్మస్..
Verse
నమ్మిన వారికి నెమ్మదిని ఇమ్ముగ నిచ్చి బ్రోవగా
ప్రతివారిని పిలిచెను రక్షణ భాగ్యము నివ్వగా
హ్యాపి హ్యాపి క్రిస్మస్.. మెర్రి మెర్రి క్రిస్మస్..