Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Naa Aadarana Neevenayya Naa Aashrayamu Neevenayya

నా ఆదరణ నీవేనయ్య నా ఆశ్రయము నీవేనయ్యా

Naa Aadarana Neevenayya Naa Aashrayamu Neevenayya

Chorus
నా ఆదరణ నీవేనయ్య నా ఆశ్రయము.. నీవేనయ్యా‖ 2x ‖
కష్టాలలోనష్టాలలోకన్నీరుతుడిచావయ్య…యేసూ..
స్తుతిగీతంనీకేనయ్యాహల్లేలూయా..హల్లేలూయా
ఈస్తుతిగీతమేనాయేసుకే
Verse
తప్పిపోయిననన్నుమన్నించి – చేర్చినూతనజీవమునిచ్చితివే
నాయేసయ్యానీకేనాస్తుతిగీతము
హల్లేలూయా..హల్లేలూయా
ఈస్తుతిగీతమేనాయేసుకే
Verse
ద్వేసించిననన్నుప్రేమించి – నడిపించితివినీకృపచేత
నాయేసయ్యానీకేనాస్తుతిగీతము
హల్లేలూయా..హల్లేలూయా
ఈస్తుతిగీతమేనాయేసుకే

Related Tags

PraiseWorshipComfort