Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Naa adugulu sthiraparachi

నా అడుగులు స్థిరపరచి

Naa adugulu sthiraparachi

Lyricist: Ch Suresh
Verse
నా అడుగులు స్థిరపరచి
నా బ్రతుకును బలపరచి
నా అండగ నీవు నిలిచి
నడిపావు దేవా
Verse
నా నీడగా నాకు తోడుగా
నా మార్గమందు నాతో నిలిచావు
Verse
వేటగాని ఉరి నుండి నన్ను నీవు కాచినావు
బదులిచ్చి నీ ప్రాణం నన్ను రక్షించావు
బలి ఆయెను ప్రేమ బలి కోరని ప్రేమ
నా యేసు నీ ప్రేమ మితిలేని ప్రేమ
శత్రువునై నేను ఉండగా మిత్రుడివై ప్రేమించావు
ఆప్తుడవై ఆదరించి నన్నాదుకున్నావు
నను కోరిన ప్రేమ నన్ను కాచిన ప్రేమ
యేసయ్య నీ ప్రేమ ఎనలేని ప్రేమ

Related Tags

ProtectionGuidanceGods Love