Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Naa balamanthaa neevenayyaa

నా బలమంతా నీవేనయ్యా

Naa balamanthaa neevenayyaa

Lyricist: Sammy Thangaiah , Telugu Translation: Bro Christopher Chalurkar
Verse
నా బలమంతా నీవేనయ్యా
నా బలమంతా నీవేనయ్యా‖ 2x ‖
Verse
అలలు లేచిననూ – తుఫాను ఎగసిననూ‖ 2x ‖
కాపాడే దేవుడవయ్యా
నీవు ఎన్నడు మారవయ్యా‖ 2x నా బలమంతా ‖
Verse
సోలిన వేళలలో – బలము లేనప్పుడు‖ 2x ‖
(నన్ను) ఆదరించి నడిపావయ్యా
యెహోవా షాబోత్ నీవే‖ 2x నా బలమంతా ‖
Verse
జీవం నీవేనయ్యా
స్నేహం నీవేనయ్యా
ప్రియుడవు నీవేనయ్యా
సర్వస్వం నీవేనయ్యా‖ 3x నా బలమంతా ‖

Related Tags

WorshipFaithStrength