Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Naa Balamu Nannu Vidichipoyina

నా బలము నన్ను విడిచిపోయినా

Naa Balamu Nannu Vidichipoyina

Chorus
నా బలము నన్ను విడిచిపోయినా
నీ కృపయే నన్ను లేవనేత్తెను
హల్లెలూయ పాటలు పాడెదను
దినమంతా నిన్నే కీర్తించేదను
Verse
భూమి మార్పు నొందినను నడి సంద్రములో
పర్వతములు మునిగినను
నాకు ఏహాని కలుగకుండా
నీ కృప నాతో వున్నది దేవా
Verse
వ్యాధి లేని జీవితము నాకిచ్చుటకై
వ్యాధిగ్రస్తునిగా నీవు మారితివా
నాకు ఏ హాని కలుగకుండా
నీ కృప నాలో వున్నది దేవా
Verse
సమస్తమును జయించిన దేవుడవు నీవు
నీ కృప నను విడువదంటివే
నాకు ఏహాని కలుగకుండా
నీ కృప నాతో వున్నది దేవా

Related Tags

PraiseGraceStrength