Verse 1
నా బలముగా క్రీస్తు నాకుండగా
ఏ భయము నాకు లేదు
నా కుడి ప్రక్కన యేసు తోడుండగా
నేను జయం పొంది లే చెదను
Chorus
ఎల్ షడ్డాయి నా దైవమే
ఎల్ రోయి నా తండ్రివే
యెహోవా నా రాజువే‖ 2x ‖
Verse
యెహోవా నిస్సిగా లేచి నిలిచి
శత్రువుని తరిమి జయమిచ్చిరే‖ 2x ‖
నా కన్నీటి లోయల్లొనా
వేడుకను సృష్టించవే‖ 2x ‖
Verse
మండుతున్న కొలిమిలో విశరబడి
కాలకుండ కరిగకుండ రక్షించిరే
యెహోవా దైవమనీ
ఉత్సాహముతో కొలిచెదన్
నా యెహోవా దైవమని
చప్పట్లతో కొలిచెదన్
Chorus
ఎల్ షడ్డాయి నా దైవమే
ఎల్ రోయి నా తండ్రివే
యెహోవా నా రాజువే‖ 2x ‖