Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Naa Chinni Hrudayamandu

నా చిన్ని హృదయమందు

Naa Chinni Hrudayamandu

Verse
నా చిన్ని హృదయమందు యేసు ఉన్నాడు
నేను చేయు పనులన్ని చూస్తు ఉన్నాడు‖ 2x ‖
Verse
పాపము చేయను మోసము చేయను
ప్రార్థన మానను దేవుని బాధ పెట్టను‖ 2x నా చిన్ని ‖
Verse
బడికి వెళ్లెద గుడికి వెళ్లెద
మంచి చేసెద దేవుని మహిమ పరచెద‖ 2x నా చిన్ని ‖

Related Tags

PrayerJesusChildren