Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Naa Chinni Hrudayamlo Yesu Unnaadu

నా చిన్ని హృదయంలో యేసు ఉన్నాడు

Naa Chinni Hrudayamlo Yesu Unnaadu

Verse
నా చిన్ని హృదయంలో యేసు ఉన్నాడు‖ 4x ‖
తన ప్రేమనే మాకు చూపి
తన వారసులుగా మము చేసెను
నాలో సంతోషం నాలో ఉత్సాహం
యేసయ్య నింపాడు‖ 4x ‖
Verse
లాలించును నను పాలించును
ఏ కీడు రాకుండా నను కాపాడును‖ 2x ‖
తన అరచేతిలో నన్ను చెక్కుకొనెను
ముదిమి వచ్చుఁవరకు నన్ను ఎత్తుకొనును‖ Naalo ‖
Verse
హత్తుకొనును నను ఓదార్చును
ఎల్లప్పుడూ నాకు తోడుండును‖ 2x ‖
అన్ని కష్టాలు నష్టాలు ఎదురొచ్చినా
మన ప్రభు యేసుపై నీవు ఆనుకొనుము‖ Naalo ‖

Related Tags

JesusProtectionLoveJoy