Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Naa Chinni Hrudayamu

నా చిన్ని హృదయము

Naa Chinni Hrudayamu

Lyricist: Lois Yarlagadda
Verse
నా చిన్ని హృదయము నిన్నే ప్రేమించనీ
నిను చాటనీ – నిను ఘనపరచనీ
నీ రాకకై వేచియుండనీ‖ నా చిన్ని ‖
Verse
కావలివారూ వేకువకై చూచునట్లు
నా ప్రాణము నీకై యెదురు చూడనీ‖ 2x నా చిన్ని ‖
Verse
దుప్పి నీటి వాగులకై ఆశించునట్లుగా
నా ప్రాణము నిన్నే ఆశింపనీ‖ 2x నా చిన్ని ‖
Verse
పనివారు యజమాని చేతివైపు చూచునట్లు
నా కన్నులు నీపైనే నిలచియుండనీ‖ 2x నా చిన్ని ‖

Related Tags

WorshipPrayerDevotion