Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Naa Chinni Hrudayamutho

నా చిన్ని హృదయముతో

Naa Chinni Hrudayamutho

Verse
నా చిన్ని హృదయముతో
నా గొప్ప దేవుని నే ఆరాధించెదన్
పగిలిన నా కుండను
నా కుమ్మరి యొద్దకు తెచ్చి
బాగుచేయమని కోరెదన్‖ 2x ‖
Chorus
హోసన్న హోసన్నా యూదుల రాజుకే
హోసన్న హోసన్నా రానున్న రారాజుకే
Verse
మట్టి నుండి తీయబడితిని
మరలా మట్టికే చేరుదును‖ 2x ‖
మన్నైన నేను మహిమగ మారుటకు
నీ మహిమను విడచితివే‖ 2x ‖
Chorus
హోసన్న హోసన్నా యూదుల రాజుకే
హోసన్న హోసన్నా రానున్న రారాజుకే‖ 2x ‖
Verse
అడుగులు తడబడిన వేళలో
నీ కృపతో సరి చేసితివే‖ 2x ‖
నా అడుగులు స్థిరపరచి నీ సేవకై
నడిచే కృప నాకిచ్చితివే‖ 2x ‖
Chorus
హోసన్న హోసన్నా యూదుల రాజుకే
హోసన్న హోసన్నా రానున్న రారాజుకే‖ 2x ‖
Verse
ఈ లోక యాత్రలో
నాకున్న ఆశంతయూ‖ 2x ‖
నా తుది శ్వాస విడచే వరకు
నీ పేరే ప్రకటించాలని‖ 2x ‖
Chorus
హోసన్న హోసన్నా యూదుల రాజుకే
హోసన్న హోసన్నా రానున్న రారాజుకే‖ 2x ‖

Related Tags

WorshipSurrenderDevotion