Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Naa Chinni Hrudhayamandhu Yesu Unnaadu

నా చిన్ని హృదయమందు యేసు ఉన్నాడు

Naa Chinni Hrudhayamandhu Yesu Unnaadu

Verse 1
నా చిన్ని హృదయమందు యేసు ఉన్నాడు
నేను చేయు పనులన్ని చూస్తు ఉన్నాడు
పాపము చేయను మోసము చేయను
ప్రార్థన మానను దేవుని బాధ పెట్టను
బడికి వెళ్లెద గుడికి వెళ్లెద
మంచి చేసెద దేవుని మహిమ పరచెద

Related Tags

DevotionalJesusChildren