Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Naa Devaa Neeke Vandanam

నా దేవా నీకే వందనం

Naa Devaa Neeke Vandanam

Lyricist: Divya David
Verse
నా దేవా నీకే వందనం
నా ప్రభువా స్తుతులూ నీకేనయా‖ 2x ‖
సకలాశీర్వాదముకు కారణభూతుడవు
ఆది సంభూతుడవూ‖ 2x ‖
హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా‖ 2x ‖
Verse
కౌగిటిలో నన్ దాచును
కను రెప్పవలె కాచును‖ 2x హల్లెలూయా ‖
Verse
చింతలన్ని బాపును
బాధలన్ని తీర్చును‖ 2x హల్లెలూయా ‖

Related Tags

PraiseWorship