Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Naa Devuni Krupavalana

నా దేవుని కృపవలన

Naa Devuni Krupavalana

Verse
నా దేవుని కృపవలన
సమస్తము సమకూడి జరుగును‖ 2x ‖
నాకు లేమి లేనే లేదు
అపాయమేమియు రానే రాదు‖ 2x నా దేవుని ‖
Verse
కరువులో కష్టాలలో
ఆయనే నన్ను బలపరుచును‖ 2x ‖
ఆయనే నన్ను బలపరుచును
ఆయనే నన్ను ఘనపరుచును‖ 2x నా దేవుని ‖
Verse
శ్రమలలో శోధనలో
ఆయనే నాకు ఆశ్రయము‖ 2x ‖
ఆయనే నాకు ఆశ్రయము
ఆయనే నాకు అతిశయము‖ 2x నా దేవుని ‖
Verse
ఇరుకులో ఇబ్బందిలో
ఆయనే నన్ను విడిపించును‖ 2x ‖
ఆయనే నన్ను విడిపించును
ఆయనే నన్ను నడిపించును‖ 2x నా దేవుని ‖

Related Tags

GraceProtectionStrength