Verse
నా దేవుణ్ణి నేను ప్రేమిస్తున్నా
నా యేసయ్యను నేను ప్రేమిస్తున్నా‖ 2x ‖
రాసాను నేనొక లేఖని
పంపాను నేనొక పాటని‖ 2x నా దేవుణ్ణి ‖
Verse
నిను చూడక నాకు నిదుర ఏది
నీ స్వరము వినక నేనుంటినా‖ 2x నా దేవుణ్ణి ‖
Verse
నీ సేవకై నన్ను ఏర్పరచావు
నీ కొరకు మరణించే ప్రాణం ఉంది‖ 2x నా దేవుణ్ణి ‖