Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Naa Gaanam Neevayya Naa Hrudayapu Pilupu Neeve Deva

నా గానం నీవయ్య నా హృదయపు పిలుపు నీవె దేవ

Naa Gaanam Neevayya Naa Hrudayapu Pilupu Neeve Deva

Lyricist: Anne Deborah K Mohanty
Verse
నా గానం నీవయ్య నా హృదయపు పిలుపు నీవె దేవ
త్రోవ నీవయ్యా నా అంతరంగం చూసే నా ప్రాణం నీవయ్యా
నా హృదయం అంతా నీవే యేసయ్యా‖ నా గానం ‖
యేసు దేవా
యేసు రక్తమే పరిశుద్ధ రక్తమే యేసు రక్తమే‖ 2x నా గానం ‖
Verse
ఆధారం నీవే యేసయ్య దరిచేర్చె తండ్రి నీవయా
ప్రేమించే తల్లి నీవయా నా దాగు చోటు నీవయా నీవెనయ్యా
యేసు రక్తమే పరిశుద్ధ రక్తమే యేసు రక్తమే‖ 2x నా గానం ‖
Verse
గాయమును కట్టెది నీవయా రక్షించేది నీవయా
నా తోడు నీవు ఉండగా జయమెల్ల వేల నాదయా నీవే నయ్యా
యేసు రక్తమే పరిశుద్ధ రక్తమే యేసు రక్తమే‖ 2x నా గానం ‖

Related Tags

WorshipDevotionalJesus