Verse
నా గుండెలోన నీవు ఉంటే చాలు యేసయ్య
నే దిక్కులేని వాడ్ని పరవాలేదయ్యా‖ 2x ‖
నీవు ఉంటే చాలు యేసయ్య
ఆస్తులన్నీ లేకపోయినా పరవాలేదయ్యా
నా దిక్కే నీవయ్యా
ఓ చల్లని యేసయ్య
Verse
బంధువులు ఎందరో నాకు వున్నా
గుండెకుతగిలే గాయాలున్న చూచి చూడక వుంటారు
Naa gundelona neevu vunte chalu yesayya