Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Naa Hrudhayam Paadene Nee Premane

నా హృదయం పాడెనే నీ ప్రేమనే

Naa Hrudhayam Paadene Nee Premane

Lyricist: Samy Pachigalla
Verse
నా హృదయం పాడెనే నీ ప్రేమనే
నా హృదయ దైవమా నీకే నా గీతమే
ఎల్లప్పుడు నీ ధ్యానం నిరతము నీ నామం
నే పాడెదా నా జీవితాంతము
Verse
నా ప్రాణం ఆశించే నీ ప్రేమకై
ఆనంద గీతాలే నా హృదయం పాడెనే
ఎల్లప్పుడు నీ ధ్యానం నిరతము నీ నామం
నే పాడెదా నా జీవితాంతము
Chorus
నీ ప్రేమను మరతునా
నీ జాలిని మరతునా
నా దైవమా .. నా యేసయ్య..
ఎల్లప్పుడు నీ ధ్యానం నిరతము నీ నామం
ఎల్లప్పుడు నీకై నే పాడెదా
Verse
నా జీవితం అర్పింతున్ నీ కోసమే
నా శ్వాస యేసయ్య నీ కొరకే
ఎల్లప్పుడు నీ ధ్యానం నిరతము నీ నామం
నే పాడెదా నా జీవితాంతము

Related Tags

WorshipDevotionalJesus