Verse
నా జీవిత యాత్రలో - ప్రభువా నీ పాదమే శరణం
ఈ లోకమునందు నీవు తప్ప - వేరె ఆశ్రయం లేదు‖ 2x ‖
Verse
పలువిధ శొధన కష్టములు - ఆవరించుచుండగా‖ 2x ‖
కదలక యున్న నా హృదయమను - కదలక కాపాడుము
Verse
నీ సన్నీధిలో సంపూర్ణమైన - సంతోషము కలదు‖ 2x ‖
నీ కుడి హస్తము నాతో నుండన్ - నా జీవిత యాత్రలో
Verse
ఈలోక నటన ఆశలన్నీయు - తరిగిపోవుచుండగా‖ 2x ‖
మారని నీ వాగ్ధానములే - నమ్మి సాగిపోవుదునూ