Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Naa Jeevitham Neekankitham

నా జీవితం నీకంకితం

Naa Jeevitham Neekankitham

Lyricist: Bro Yesanna
Verse
నా జీవితం - నీకంకితం
కడవరకు సాక్షిగా - నన్ను నిలుపుమా - ప్రభూ
Verse
బీడుబారినా - నా జీవితం
నీ సిలువ జీవ ఊటలు - నన్ను చిగురింపజేసెనే‖ నా జీవితం ‖
Verse
పచ్చని ఒలీవనై - నీ మందిరావరణములో
నీ తోనే ఫలించెదా - బ్రతుకు దినములన్నిట‖ నా జీవితం ‖

Related Tags

SurrenderDedicationWitness