Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Naa Jeevitham Prabhu Neekankitham

నా జీవితం ప్రభు నీకంకితం

Naa Jeevitham Prabhu Neekankitham

Verse
నా జీవితం ప్రభు నీకంకితం
నీ సేవకై నే అర్పింతును‖ 2x ‖
Verse
నీ మహిమను నేను అనుభవించుటకు
నను కలుగజేసియున్నావు దేవా‖ 2x ‖
నీ నామమును మహిమ పరచు
బ్రతుకు నాకనుగ్రహించు‖ 2x నా జీవితం ‖
Verse
కీర్తింతును నా దేవుని నే
ఉన్నంత కాలం‖ 2x ‖
తేజోమయా నా దైవమా
నీ కీర్తిని వర్ణించెద‖ 2x నా జీవితం ‖

Related Tags

WorshipSurrenderDedication