Chorus
ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా‖ 2x ‖
Verse
నా కన్నుల కన్నీరు తుడిచినా యేసయ్యకే
ఆరాధన – ఆరాధన‖ 2x ‖
ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా
Verse
తన రక్తముతో నను కడిగిన యేసయ్యకే
ఆరాధన – ఆరాధన‖ 2x ‖
ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా
Verse
తన వాక్యముతో నను నింపిన యేసయ్యకే
ఆరాధన – ఆరాధన‖ 2x ‖
ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా
Verse
పాదాలతో మరణాన్ని త్రొక్కిన యేసయ్యకే
ఆరాధన – ఆరాధన‖ 2x ‖
ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా