Verse
నా కన్నులెత్తి వేచియుందును
నా చేతులెత్తి ఆరాధింతును క్రీస్తుని
నా ప్రాణముతో సన్నుతింతును
కృతజ్ఞతతో ఆరాధింతును క్రీస్తుని‖ నా కన్నులెత్తి ‖
Verse
మహిమా ఘనతా – యేసు నీ నామముకే
ఉత్సాహ ధ్వనులతో
స్తుతి నిత్యము చేసెదన్‖ 3x నా కన్నులెత్తి ‖
Naa Kannuletthi Vechiyundunu