Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Naa Kanula Vembadi

నా కనుల వెంబడి

Naa Kanula Vembadi

Verse
నా కనుల వెంబడి కన్నీరు రానీయక
నా ముఖములో దుఖమే ఉండనీయక
Chorus
చిరునవ్వుతో నింపినా యేసయ్యా‖ 2x ‖
ఆరాధనా ఆరాధనా నీకే‖ 4x నా కనుల ‖
Verse
అవమానాలను ఆశీర్వాదముగా
నిందలన్నిటిని దీవెనలుగా మార్చి‖ 2x ‖
నేను వేసే ప్రతి అడుగులో నీవే నా దీపమై‖ 2x చిరునవ్వుతో ‖
Verse
సంతృప్తి లేని నా జీవితములో
సమృద్ధినిచ్చి ఘనపరచినావు‖ 2x ‖
నా మురికి జీవితాన్ని ముత్యముగా మార్చి‖ 2x చిరునవ్వుతో ‖

Related Tags

WorshipThanksgivingComfort