Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Naa Manonethramu Therachi Naa Kathina Hrudayamunu Maarchi

నా మనోనేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి

Naa Manonethramu Therachi Naa Kathina Hrudayamunu Maarchi

Verse
నా మనోనేత్రము తెరచి - నా కఠిన హృదయమును మార్చి‖ 2x ‖
Verse
అంధకారములో నేనుండ - వెదకి నన్ రక్షించితివి‖ 1x ‖
Verse
నే పాప భారము తోడ - చింతించి వగయుచు నుంటి‖ 2x ‖
కల్వరి సిలువలో నా శ్రమలన్ - పొందినన్ విడిపించితివి‖ 1x ‖
Verse
వేరైతి లోకము నుండి - నీ స్వరమును విని నినుచేర
సర్వము నే కోల్పోయినను - నీ స్వరమే నా స్వాస్థ్యమయా
Verse
ఎన్నాళ్ళు బ్రతికిన నేమి? - నీకై జీవించెద ప్రభువా!
బాధలు శోధనలు శ్రమలలో - ఓదార్చి ఆదుకొంటివయా
Verse
ఏమి నీ కర్పించగలను - ఏమీ లేని వాడనయ్యా
విరిగి నలిగిన హృదయముతో - అర్పింతు ఆత్మార్పణను
Verse
నీ సన్నిధిని నే కోరి - నీ సన్నిధిలో నేమారి
స్తుతి పాత్రగ ఆరాధింతున్ - యుగ యుగములు సర్వయుగములు

Related Tags

WorshipRepentanceSurrender