Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Naa Mattukaithe

నా మట్టుకైతే

Naa Mattukaithe

Lyricist: Diyya Prasada Rao
Verse
నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే
చావైతే నాకు లాభము
నా ప్రభువా యేసయ్యా‖ 4x నా మట్టుకైతే ‖
Verse
నీ కృప నాకు చాలును ఇలలో
నీవు లేని బ్రతుకే శూన్యము నాలో‖ 2x ‖
నా ప్రభువా యేసయ్యా‖ 4x నా మట్టుకైతే ‖
Verse
నీవే నా గొప్ప కాపరివి
విడువను నను ఎడబాయనంటివి‖ 2x ‖
నా ప్రభువా యేసయ్యా‖ 4x నా మట్టుకైతే ‖

Related Tags

WorshipCommitment