Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Naa Naathudaa Naa Yullamichchithi Neeku

నా నాథుడా నా యుల్లమిచ్చితి నీకు

Naa Naathudaa Naa Yullamichchithi Neeku

Verse
నా నాథుడా నా యుల్లమిచ్చితి నీకు‖ 2x ‖
అన్నియు నీకై వీడి – నిన్నే వెంబడించితిని‖ 2x ‖
పెన్నుగ నాలో నాటుమా‖ 2x ‖
ప్రేమన్‖ Naa Naathudaa ‖
Verse
దేవాలయ విగ్రహముల్ – దేవతలు వేయిలక్షల్‖ 2x ‖
యావత్తు పెంటయనుచు‖ 2x ‖
నిదిగో‖ Naa Naathudaa ‖
Verse
ఆదియంత రహితుడ – ఆత్మల నాయకుడా‖ 2x ‖
ఆశ కల్గించు నాలోన‖ 2x ‖
నీవే‖ Naa Naathudaa ‖
Verse
పరిశుద్ధ యవతరుడా – మరియు తేనె అమృతుడా‖ 2x ‖
కరుణతో నన్ను గావుమా‖ 2x ‖
యిప్పుడు‖ Naa Naathudaa ‖
Verse
భూతలమునకు వేంచేసి – పాతకుల ప్రేమించితివి‖ 2x ‖
పాతకుడ నేనైతిని‖ 2x ‖
మహా‖ Naa Naathudaa ‖
Verse
ఆద్యంతము లేనట్టి – బీదలకు ధన నిధీ‖ 2x ‖
సదయుడా నన్ను చూడుమా‖ 2x ‖
యిపుడు‖ Naa Naathudaa ‖
Verse
హల్లెలూయ గీతమును – ఎల్లెడల చాటించెదను‖ 2x ‖
ఉల్లమందానంద ధ్వని‖ 2x ‖
యిదియే‖ Naa Naathudaa ‖

Related Tags

WorshipSurrenderDevotion