Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Naa Naathudaa Naayullamichchithi Neeku

నా నాథుడా నాయుల్లమిచ్చితి నీకు

Naa Naathudaa Naayullamichchithi Neeku

Verse
నా నాథుడా నాయుల్లమిచ్చితి నీకు
అన్నియు నీకై వేడి - నిన్నే వెంబడించితిని
పెన్నుగ నాలో నాటుమా - ప్రేమన్
Verse
దేవాలయ విగ్రహముల్ - దేవతలు వేయిలక్షల్
యావత్తు పెంటయనుచు - నిదిగో
Verse
ఆదియంత రహితుడ - ఆత్మల నాయకుడా
ఆశ కల్గించు నాలోన - నీవే
Verse
పరిశుద్ధ యవతారుడా - మరియు తేనె అమృతుడా
కరుణతో నన్ను గావుమా - యిపుడు
Verse
భూతల - మునకు వేం చేసి - పాతకుల ప్రేమించితివి
పాతకుడ నేనైతివి - మహా
Verse
ఆద్యంతము లేనట్టి - బీదలకు ధననిధీ
సదయుడా నన్ను చూడుమా - యిపుడు
Verse
హల్లెలూయ గీతమును - ఎల్లెడల చాటించెదను
ఉల్లమందానంద ధ్వని – యిదియే

Related Tags

WorshipDevotionalSurrender