Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Naa Paerae Theliyani Prajalu Emdharu Unnaaru

నా పేరే తెలియని ప్రజలు ఎందరు ఉన్నారు

Naa Paerae Theliyani Prajalu Emdharu Unnaaru

Chorus
నా పేరే తెలియని ప్రజలు ఎందరు ఉన్నారు
నా ప్రేమను వారికి ప్రకటింపన్‌ కొందరే వున్నారు‖ 2x ‖
ఎవరైనా .. మీలో ఎవరైనా .... ఎవరైనా
మీలో .... ఒకరైనా వెళతారా నా ప్రేమను చెబుతారా‖ 2x ధన్యుడు ‖
Verse
నేను నమ్మిన వారిలో కొందరు మోసం చేశారు
వెళతానని చెప్పి వెనుకను తిరిగారు ! ఎవరై ....‖ నా పేరే ‖
Verse
వెళ్ళ గలిగితే మీరు తప్పక వెళ్ళండి
వెళ్ళలేక పోతే వెళ్ళె వారిని పంపండి! ఎవరైనా ....‖ నా పేరే ‖
Verse
రక్షణ పొందని ప్రజలు లక్షల కొలదిగా ఉన్నారు
మారుమూల గ్రామములో ఊరివెలుపల వీదులలో! ఎవరైనా...‖ నా పేరే ‖

Related Tags

EvangelismMissionCalling