Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Naa pere theliyani prajalu endaro unnaru

నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు

Naa pere theliyani prajalu endaro unnaru

Verse
నా పేరే తెలియని ప్రజలు - ఎందరో ఉన్నారు
నా ప్రేమను వారికి ప్రకటింప - కొందరే ఉన్నారు‖ 2x ‖
ఎవరైనా - మీలో ఎవరైనా - వెళతారా - నా ప్రేమను చెబుతారా‖ 2x ‖
Verse
రక్షణ పొందని ప్రజలు - లక్షల కొలది ఉన్నారు
మారుమూల గ్రామాల్లో - ఊరి లోపలి వీధుల్లో‖ 2x Evaraina ‖
Verse
నేను నమ్మిన వారిలో - కొందరు మోసం చేసారు
వెళతామని చెప్పి - వెనుకకు తిరిగారు‖ 2x Evaraina ‖
Verse
వెళ్ళగలిగితే మీరు - తప్పక వెళ్ళండి
వేల్లలేకపోతే - వెళ్ళేవారిని పంపండి‖ 2x Evaraina ‖

Related Tags

EvangelismGreat CommissionMission