Verse
నా ప్రాణమా నా సర్వమా – ఆయన చేసిన
మేళ్లన్ మరువకు – మరువకుమా‖ 2x నా ప్రాణమా ‖
Verse
నా జీవిత గమనము – నా జీవన గమనము
నా ఎత్తైన శైలము – నా రక్షణ శృంగము
అందులకు యెహోవాకు
స్తుతిగానము చేసెదను‖ 2x నా ప్రాణమా ‖
Verse
నా ఆలోచన కర్త – నా ఆదరణ కర్త
నా ఆశ్చర్య దుర్గము – నా ఆనంద మార్గము
అందులకు యెహోవాకు
స్తుతిగానము చేసెదను‖ 2x నా ప్రాణమా ‖