Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Naa Praanamaa Sannuthinchumaa

నా ప్రాణమా సన్నుతించుమా

Naa Praanamaa Sannuthinchumaa

Chorus
నా ప్రాణమా సన్నుతించుమా
పరిశుధ్ధ నామమున్
ఎన్నడూ లేని రీతిగా
ఆరాధించు ఆయనను
Verse
వేకువ వెలుగు తేజరిల్లును
మరల నిన్ను కీర్తించే తరుణం
గతించినదేమైనా ముందున్నది ఏమైనా
స్తుతించాలి నిన్ను సర్వసమయంలో
Verse
ఉన్నత ప్రేమతో విసుగు చెందక
గొప్పవాడవు దయగలదేవా
నీ మంచితనముకై స్తుతియింతును
ఎన్నెన్నోమేలు కనుగొనగలము‖ నాప్రాణ ‖
Verse
నాశరీరం కృషియించు దినము
జీవితగడువు సమీపించిన
కొనసాగించి కీర్తించుచుండ
నిత్యము నిత్యము కీర్తింతును‖ నాప్రాణమా ‖

Related Tags

PraiseWorship