Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Naa Praanamaa Yesayyaa Naa Dhyaanamaa Yesayyaa

నా ప్రాణమా యేసయ్యా… నా ధ్యానమా యేసయ్యా

Naa Praanamaa Yesayyaa Naa Dhyaanamaa Yesayyaa

Verse
నా ప్రాణమా యేసయ్యా… నా ధ్యానమా యేసయ్యా
నా ప్రాణమా నీకే వందనం
నా స్నేహమా నీకే స్తోత్రము‖ 2x ‖
నిను నే కీర్తింతును
మనసారా ధ్యానింతును‖ 2x ‖
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ
హల్లెలూయ హల్లెలూయ నా యేసయ్యా‖ 2x నా ప్రాణమా ‖
Verse
నిను విడచి ఉండలేనయ్యా
నా దేవ క్షణమైనా బ్రతుకలేనయ్యా‖ 2x ‖
Verse
సర్వ భూమికి మహారాజ నీవే పూజ్యుడవు
నన్ను పాలించే పాలకుడా నీవే పరిశుద్ధ్దుడా‖ 2x ‖
సమస్త భూజనులా స్తోత్రములపై ఆసీనుడా‖ 2x ‖
మోకరించి ప్రనుతింతును‖ 2x హల్లెలూయ ‖
Verse
మహిమ కలిగిన లోకములో నీవే రారాజువూ
నీ మహిమతో నను నింపిన సర్వశక్తుడవు‖ 2x ‖
వేవేల దూతలతో పొగడబడుచున్న ఆరాధ్యుడా‖ 2x ‖
మోకరించి ప్రనుతింతును‖ 2x హల్లెలూయ ‖

Related Tags

PraiseWorship