Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Naa Praanamaina Yesu

నా ప్రాణమైన యేసు

Naa Praanamaina Yesu

Lyricist: Jayasheelan
Verse
నా ప్రాణమైన యేసు
నా ప్రాణములోనే కలిసి
నా ప్రాణమా నే నిన్నే స్తుతింతున్
నా ప్రాణమా నే నిన్నే స్తుతింతున్‖ 2x ‖
నా ప్రాణమైన ప్రాణమైన ప్రాణమైన యేసు‖ 2x నా ప్రాణమైన ‖
Verse
లోకమంతా మరచితినీ
విలువైనది కనుగొంటినీ‖ 2x ‖
నీ నామం స్తుతించుటలో
యేసయ్య.. నీ ప్రేమ రుచించుటలో‖ 2x ‖
రాజా…‖ నా ప్రాణమైన ‖
Verse
నీ వాక్యం నాకు భోజనమే
శరీరమంతా ఔషధమే‖ 2x ‖
రాత్రియు పగలునయ్యా
నీ యొక్క వచనం ధ్యానింతును‖ 2x ‖
రాజా…‖ నా ప్రాణమైన ‖

Related Tags

PraiseWorship