Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Naa Praanamaina Yesu

నా ప్రాణమైన యేసు

Naa Praanamaina Yesu

Verse
ఆరాధన ఆరాధన ఆరాధనా ఆరాధన
నా ప్రాణమైన ప్రాణమైన ప్రాణమైన యేసు‖ 2x ‖
నా ప్రాణమైన యేసు
నా ప్రాణముతో కలిసి
నా ప్రాణమా.. నే నిన్నే స్తుతియింతున్‖ 2x నా ప్రాణమైన ‖
Verse
లోకమంతా మాయెనయ్యా
నీ ప్రేమయే నాకు చాలునయ్యా‖ 2x ‖
(రాజా) నీ నామమునే స్తుతియింతున్
నా యేసయ్యా.. నా జీవితమంతయు‖ 2x నా ప్రాణమైన ‖
Chorus
ఆరాధన ఆరాధన
ఆరాధనా ఆరాధన
Verse 4
ఐ వర్షిప్ యు.. ఐ వర్షిప్ యు…
ఐ వర్షిప్ యు.. ఐ వర్షిప్ యు…
Verse 5
హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా
Chorus
ఆరాధన ఆరాధన
ఆరాధనా ఆరాధన‖ నా ప్రాణమైన ‖

Related Tags

PraiseWorship