Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Naa Prana Aatma Shareeram Ankitam Neeke Prabhu

నా ప్రాణ ఆత్మ శరీరం అంకితం నీకే ప్రభూ

Naa Prana Aatma Shareeram Ankitam Neeke Prabhu

Lyricist: Bro Yesanna
Chorus
నా ప్రాణ ఆత్మ శరీరం - అంకితం నీకే ప్రభూ
అంకితం నీకే ప్రభూ
Verse
పాపపు ఊబిలో మరణించిన నన్ను - పరమందు చేర్చుటకు
ప్రాణమిచ్చి నన్ను రక్షించినా - ప్రేమను మరువలేను
నీ కృపను మరువలేను‖ నా ప్రాణ ‖
Verse
నన్ను నీ వలె మార్చుటకేగా - ఆత్మతో నింపితివి
ఆత్మతో సత్యముతో ఆరాధించి
ఆనంద ప్రవాహముతో నీదరి చేరెదను‖ నా ప్రాణ ‖

Related Tags

WorshipSurrenderDedication