Chorus
నా ప్రాణ ప్రియుడవు నీవే - నా ప్రాణ నాధుడ నీవే‖ 2x ‖
ఎవ్వరు లేరు నాకిలలో - నీవే నాకు సర్వము
ఎవ్వరు లేరు నాకిలలో‖ 1x ‖
నా దేవా నా ప్రభువా - యేసు‖ 2x ‖
నా ప్రాణ ప్రియుడవు నీవే - నా ప్రాణ నాధుడ నీవే‖ 1x ‖
Verse
గాఢాంధ కారములో - నీవే నాకు దీపము‖ 2x ‖
భీకర తుఫానులో - నీవే నాకు దుర్గము‖ 2x ‖
Verse
చీకు చింతలలో - కృంగి నేనుండగా‖ 2x ‖
నా చెంతకు చేరి - నా చింతలు బాపితివే‖ 2x ‖