Verse
నా ప్రియ దేశం భారత దేశం
బైబిల్ లో రాయబడిన ధన్యమైన దేశం‖ 2x ‖
ఐ లవ్ మై ఇండియా… ఐ ప్రే ఫర్ ఇండియా‖ 2x ‖
ఇండియా మై ఇండియా.. ఇండియా ఐ లవ్ ఇండియా‖ 2x ‖
Verse
నేను పుట్టిన ఈ దేశాన్ని ప్రేమిస్తాను
భారతీయుడనైనందుకు గర్విస్తాను‖ 2x ‖
సంతోష సౌభాగ్యం – సమృద్ధి సంక్షేమం
దేశంలో ఉండాలని ప్రార్ధిస్తాను‖ 2x ‖
ఐ లవ్ మై ఇండియా… ఐ ప్రే ఫర్ ఇండియా‖ 2x ‖
Verse
క్రైస్తవ్యం మతము కాదని మారుమనస్సని
జీవమునకు నడిపించునని వివరిస్తాను‖ 2x ‖
మతి మార్చు వాడు యేసని మత బోధకుండు కాదని
రక్షించే దేవుడని ప్రకటిస్తాను‖ 2x ‖
ఐ లవ్ మై ఇండియా… ఐ ప్రే ఫర్ ఇండియా‖ 2x ‖
ఇండియా మై ఇండియా.. ఇండియా ఐ లవ్ ఇండియా‖ 2x ‖
Verse
మనుషులంతా ఒక్కటేనని మంచి భావన
అందరిలో కలిగించుటకు శ్రమియిస్తాను‖ 2x ‖
కేవలము మాటలు కాక క్రియలందు మేలు చేయుచు
యేసయ్య అడుగులలో పయనిస్తాను‖ 2x ‖
ఐ లవ్ మై ఇండియా… ఐ ప్రే ఫర్ ఇండియా‖ 2x నా ప్రియ ‖