Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Naa Priya Yesu Raajaa Aaduko Nannepudu

నా ప్రియ యేసు రాజా ఆదుకో నన్నెపుడు

Naa Priya Yesu Raajaa Aaduko Nannepudu

Chorus
నా ప్రియ యేసు రాజా ఆదుకో నన్నెపుడు
శోధనలో వేదనలో నిను వీడి పోనియ్యకు
Verse
కలుషితగు ఈ లోక౦ కదిలెను నా కన్నులలో
మరణ శరీరపు మరులే మెదిలెను నా హ్రుదయములో
కల్వరిలో ఆదరి౦చు ఆదరి౦చు ఆదరి౦చు‖ 3x ‖
Verse
మరచితి నీ వాగ్దాన౦ సడలెను నా విశ్వాస౦
శ్రమల ప్రవాహపు సుడులే వడిగా నను పెనుగొనగా
కల్వరిలో ఆదరి౦చు ఆదరి౦చు ఆదరి౦చు‖ 3x ‖
Verse
నేరము లెన్నో నాపై మోపెను ఆ అపవాది
తీరని పోరాటములో దూరముగా పరుగిడితి
కల్వరిలో ఆదరి౦చు ఆదరి౦చు ఆదరి౦చు‖ 3x ‖

Related Tags

FaithPrayerComfort