Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Naa Priyuda Yesaiah Nee Krupa Lenide Ne Brathukalenu

నా ప్రియుడా యెసయ్యా నీ కృప లేనిదే నే బ్రతుకలేను

Naa Priyuda Yesaiah Nee Krupa Lenide Ne Brathukalenu

Lyricist: Bro Yesanna
Chorus
నా ప్రియుడా యెసయ్యా - నీ కృప లేనిదే నే బ్రతుకలేను
క్షణమైనా -నే బ్రతుకలేను‖ 2x ‖
నా ప్రియుడా.... ఆ ఆ అ అ
Verse
నీ చేతితోనే నను లేపినావు - నీ చేతిలోనే నను చెక్కుకొంటివి‖ 2x ‖
నీ చేతి నీడలో నను దాచుకొంటివి‖ 2x ‖
॥ నా ప్రియుడా ॥‖ నా ప్రియుడా ‖
Verse
నీ వాక్కులన్ని వాగ్దానములై - నా వాక్కు పంపి స్వస్థత నిచ్చితివి‖ 2x ‖
నీ వాగ్దానములు మార్పులేనివి‖ 2x ‖
॥ నా ప్రియుడా ॥‖ నా ప్రియుడా ‖
Verse
ముందెన్నడూ నేను వెళ్ళనీ - నూతనమైన మార్గములన్నిటిలో‖ 2x ‖
నా తోడు నీవై నన్ను నడిపినావు‖ 2x ‖
॥ నా ప్రియుడా ॥‖ నా ప్రియుడా ‖
Verse
సర్వోన్నతుడా సర్వకృపానిధి - సర్వసంపదలు నీలోనే యున్నవి‖ 2x ‖
నీవు నా పక్షమై నిలిచి యున్నావు‖ 2x ‖
॥ నా ప్రియుడా ॥‖ నా ప్రియుడా ‖

Related Tags

WorshipGrace